JavaScript లో Arrays ని manipulate చేయడం చాలా easy… కానీ మొదట్లో methods confusing గా అనిపిస్తాయి 😄 ఈ image లో మీరు చూడే cups & water bottles example very simple గా explain చేస్తుంది: .map() → మొత్తం array లోని ప్రతి item ని మార్చి కొత్త values return చేస్తుంది
.filter() → condition satisfy అయ్యే elements మాత్రమే తీసుకురావటం
.find() → మొదటి matching element ని return చేస్తుంది
.findIndexOf() → matching item ఎక్కడ ఉన్నదో index return చేస్తుంది
.fill() → array లోని items ని కొత్త value తో...