2024 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటో రంగానికి నిరాశే ఎదురైంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం అందించే ఫేమ్3 సబ్సిడీ ప్రకటన వస్తుందని భావించినా దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గింపు ప్రస్తావన కూడా రాలేదు. దీంతో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ తీవ్ర నిరాశకు గురయ్యింది. ఆటో రంగానికి సంబంధించిన బడ్జెట్‌లో ఇతర కీలక అప్‌డేట్స్‌కి సంబంధించిన వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి.
Be the first to comment