Tuni Chain Snatching Video Viral : ఏపీలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. ఆ క్షణానికి చేతిలో డబ్బులు లేకపోతే ఇటువంటి మార్గాలను ఎంచుకుని ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా స్థానికంగా నివాసం ఉండే కొంత మంది యువకులు సైతం ఇటువంటి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు.
Be the first to comment