Young man Seeking Help : అతనిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ పూట గడవని పరిస్థితి. కుటుంబ పోషణకు కూలీ పనికి వెళ్లగా విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి నడవలేని స్థితికి చేరాడు. లక్షలు ఖర్చు పెట్టి వెన్నముక శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేదు. ఇటువంటి దీనస్థితిలో సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లతండాకు చెందిన రమేశ్ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.
Be the first to comment