Helping Hands of Vizianagaram Help to Poor & Needy People in Village : ఎవరు ఏమైపోతే మాకేంటి అనే రోజులివి. కానీ పుట్టి పెరిగిన గ్రామానికి తమవంతు సాయం చేయాలని ముందుకొచ్చారు కొందరు యువకులు. నిరుపేదలకు కష్టకాలంలో మేమున్నామంటూ చేయూతనిస్తున్నారు. "హెల్పింగ్ హ్యాండ్స్" పేరుతో ఓ సంఘం ఏర్పాటు చేశారు. సభ్యులంతా కలిసి ప్రతి నెల నిధులు సమకూర్చి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి అందరి మన్నలు పొందుతున్నారు.
Be the first to comment